పులిచింతలకు వరద ఉధృతి

దిశ, వెబ్ డెస్క్: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,83,825 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1,12,530 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటి నిల్వ 33.58 టీఎంసీలుగా నమోదయ్యింది. అలాగే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.89 అడుగులు కాగా, ప్రస్తుతం […]

Update: 2020-08-21 22:13 GMT
పులిచింతలకు వరద ఉధృతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,83,825 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1,12,530 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటి నిల్వ 33.58 టీఎంసీలుగా నమోదయ్యింది. అలాగే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.89 అడుగులు కాగా, ప్రస్తుతం 166.501 అడుగులకు చేరింది.

Tags:    

Similar News