తొలి జేమ్స్‌బాండ్ చనిపోయారు

దిశ, వెబ్‌డెస్క్: తొలి జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ (90) కన్నుమూశారు. బెహమాస్‌లోని తన నివాసంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. షాన్ కానరీ 1962-71 వరకు జేమ్స్ బాండ్‌గా నటించారు. ద అన్‌టచ్‌బుల్స్ సినిమాలో తన నటనకు ఆస్కార్ అవార్డు పొందాడు. అంతేకాకుండా సీన్ కానరీకి బ్రిటన్ రాణి నైట్ వుడ్ హోదా కూడా కల్పించారు. మూడు నెలల క్రితం తన 90వ పుట్టిన రోజు జరుపుకున్న సీన్ చనిపోవడంతో హలీవుడ్ పరిశ్రమ, ఆయన […]

Update: 2020-10-31 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొలి జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ (90) కన్నుమూశారు. బెహమాస్‌లోని తన నివాసంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. షాన్ కానరీ 1962-71 వరకు జేమ్స్ బాండ్‌గా నటించారు. ద అన్‌టచ్‌బుల్స్ సినిమాలో తన నటనకు ఆస్కార్ అవార్డు పొందాడు. అంతేకాకుండా సీన్ కానరీకి బ్రిటన్ రాణి నైట్ వుడ్ హోదా కూడా కల్పించారు. మూడు నెలల క్రితం తన 90వ పుట్టిన రోజు జరుపుకున్న సీన్ చనిపోవడంతో హలీవుడ్ పరిశ్రమ, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Tags:    

Similar News