కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

దిశ,తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో సిద్దిక్ కాటన్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన మిల్లు సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కాటన్ మిల్లులో భారీగా మంటలు అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షల విలువగల యంత్రాలు ధ్వంసమైనట్లు నిర్వాహకులు జాంగిర్ తెలిపారు.

Update: 2020-12-15 11:25 GMT

Tags:    

Similar News