ఆలయ రథానికి నిప్పు
నెల్లూరు జిల్లాలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు. బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టారు. గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.