అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక మట్టపర్తివారి పాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. Tags; fire accident, east godavari district, ap news
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక మట్టపర్తివారి పాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
Tags; fire accident, east godavari district, ap news