మార్కెట్లోకి కోవిడ్ -19 ఫావిపిరవిర్ 2 వేరియంట్లు 

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఫార్మా సంస్థ ఎఫ్‌డిసి (FDC) భారతదేశంలో కోవిడ్ -19 ఫావిపిరవిర్ (COVID-19 Favipiravir) రెండు వేరియంట్‌లు… ‘పిఫ్లూ (PiFLU)’, ‘ఫెవెన్జా (Favenza)’ లను టాబ్లెట్‌కు ₹ 55 చొప్పున విడుదల చేసింది. కోవిడ్ -19 తేలికపాటి లక్షణాలున్న కేసులకు చికిత్స చేయడానికి ఇవి ఉపయోగించవచ్చు అని తెలిపింది. ఫావిపిరవిర్ చౌకైన వెర్షన్‌ను భారతదేశంలోని సన్ ఫార్మాసిటికల్స్ ‘ఫ్లూగార్డ్ (FluGuard)’ పేరుతో టాబ్లెట్‌కు ₹ 35 చొప్పున విక్రయిస్తోంది.

Update: 2020-08-27 07:28 GMT

Tags:    

Similar News