ఇద్దరు పిల్లలను చెట్టుకు ఉరేసి..తానూ

దిశ, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చెట్టుకు ఉరివేసి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో స్థానికంగా కలకలం రేపింది. దంపతుల మధ్య జరిగిన గొడవ కాస్త అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణం తీసిందని తండా వాసులు అనుకుంటున్నట్టు సమాచారం. tags ; two child murdered by father, after […]

Update: 2020-03-04 09:42 GMT

దిశ, వికారాబాద్ :
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చెట్టుకు ఉరివేసి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో స్థానికంగా కలకలం రేపింది. దంపతుల మధ్య జరిగిన గొడవ కాస్త అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణం తీసిందని తండా వాసులు అనుకుంటున్నట్టు సమాచారం.

tags ; two child murdered by father, after suicide himself, vikarabad district, family disputes reason

Tags:    

Similar News