నాతో ఉన్నవారికి కృతజ్ఞతలు : ఫారుక్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పస్తుత్త ఎంపీ ఫారుక్ అబ్దుల్లా తనపై విధించిన ఏడునెలల గృహ నిర్భందం ఎత్తివేత అనంతరం మొదటిసారి మీడియాతో ముచ్చటించారు. శుక్రవారం జమ్మూలో ఆయన మాట్లాడుతూ..తనతో పాటు నిర్భందంలో ఉన్నతన కుమారుడు ఒమర్ అబ్దుల్లా మరియు పీడీపీ నేత మహబూబా ముఫ్తీ, ఇతర వేర్పాటు వాద నేతలు కూడా త్వరలోనే విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు తనకు మద్దతుగా నిలిచిన జమ్మూ ప్రజలకు, ఇతర పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇదిలా […]

Update: 2020-03-13 07:03 GMT

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పస్తుత్త ఎంపీ ఫారుక్ అబ్దుల్లా తనపై విధించిన ఏడునెలల గృహ నిర్భందం ఎత్తివేత అనంతరం మొదటిసారి మీడియాతో ముచ్చటించారు. శుక్రవారం జమ్మూలో ఆయన మాట్లాడుతూ..తనతో పాటు నిర్భందంలో ఉన్నతన కుమారుడు ఒమర్ అబ్దుల్లా మరియు పీడీపీ నేత మహబూబా ముఫ్తీ, ఇతర వేర్పాటు వాద నేతలు కూడా త్వరలోనే విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు తనకు మద్దతుగా నిలిచిన జమ్మూ ప్రజలకు, ఇతర పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇదిలా ఉండగా ఆర్టికల్ 370,35ఏ రద్దు అనంతరం (పీఎస్ఏ యాక్ట్) కింద ఆయన 7నెలలు గృహనిర్భందంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.

Tags: farooq abdulla,jammu kashmeer, 7mnts detined by central govt

Tags:    

Similar News