రికార్డులు మార్చారని తహసీల్దార్‌పై ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్: ఎయ్యి ఎకరాలకు పైగా భూముల రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌పై రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్‌గా మానికల ప్రమీల గతంలో పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 1000 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసినట్లు.. ఇందు కోసం రూ. 5 కోట్ల వసూలు చేసి ఇతరులకు పట్టాలు […]

Update: 2020-08-17 05:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎయ్యి ఎకరాలకు పైగా భూముల రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌పై రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్‌గా మానికల ప్రమీల గతంలో పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 1000 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసినట్లు.. ఇందు కోసం రూ. 5 కోట్ల వసూలు చేసి ఇతరులకు పట్టాలు చేశారని రైతులు జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News