రైతులపై సీఎం పళనిస్వామి వరాల జల్లు
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రైతులకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ.12,110 వేల కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తామని రైతులకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చారు. అయితే, మరో రెండు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై సీఎం వరాలజల్లు కురిపించడాన్ని పొలిటికల్ స్టంట్గా ప్రతిపక్షాలు, విపక్షాలు […]
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రైతులకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ.12,110 వేల కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తామని రైతులకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చారు.
అయితే, మరో రెండు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై సీఎం వరాలజల్లు కురిపించడాన్ని పొలిటికల్ స్టంట్గా ప్రతిపక్షాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.