పాజిటివ్‌ను నెగిటివ్ చూపుతున్న RT-PCR టెస్టులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో భయం ప్రజలను వెంటాడుతోంది. కరోనా నిర్ధారణ కోసం చేసే RT-PCR టెస్టులు ఫెయిల్ అయి పాజిటివ్ వచ్చినా.. కొన్నిచోట్ల నెగిటివ్ చూపిస్తోంది. దీంతో సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస కోవిడ్ రోగులు వలస వస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌ […]

Update: 2021-04-17 00:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో భయం ప్రజలను వెంటాడుతోంది. కరోనా నిర్ధారణ కోసం చేసే RT-PCR టెస్టులు ఫెయిల్ అయి పాజిటివ్ వచ్చినా.. కొన్నిచోట్ల నెగిటివ్ చూపిస్తోంది. దీంతో సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస కోవిడ్ రోగులు వలస వస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కోవిడ్ రోగులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బందికి వర్క్-ఫ్రం-హోం చేసుకునే వెసులుబాటు కల్పించింది.

Tags:    

Similar News