ప్రభుత్వానికి సహకరించండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అలాంటి సమయంలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇండస్ట్రియల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ నివారణకు కార్మికులకు అవగాహన కల్పించాలని, అందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి కోరారు. […]

Update: 2020-04-06 05:12 GMT

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అలాంటి సమయంలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇండస్ట్రియల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ నివారణకు కార్మికులకు అవగాహన కల్పించాలని, అందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి కోరారు. అలాగే విపత్కర సమయంలో అందరూ ఒకరికొకరు అండగా నిలబడి, తమ వంతు సహకారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags: everyone should cooperate, minister srinivas goud,corona, lockdown

Tags:    

Similar News