స్వీయ నియంత్రణ పాటించాలి: ఎస్పీ చందన
దిశ, మెదక్: లాక్డౌన్ మే 3వరకు అమల్లో ఉన్నందునా.. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి సూచించారు. అత్యవసరమైతే బైక్పై ఒకరు, కారులోనైతే ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపిస్తున్నట్లు చందన తెలిపారు. Tags: self control, medak sp, chandana deepthi, […]
దిశ, మెదక్: లాక్డౌన్ మే 3వరకు అమల్లో ఉన్నందునా.. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి సూచించారు. అత్యవసరమైతే బైక్పై ఒకరు, కారులోనైతే ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపిస్తున్నట్లు చందన తెలిపారు.
Tags: self control, medak sp, chandana deepthi, ts news