నిత్యావసర సరుకులు పంపిణీ 

దిశ, మహబూబ్‌నగర్ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మాజీ కౌన్సిలర్ పాండు రంగారెడ్డి, కౌన్సిలర్ రశ్మితలు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు. వార్డ్ నెంబర్ 22లో ఉచితంగా బియ్యం, కందిపప్పు, చింతపండు వంటి నిత్యావసరాలు అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రాజు, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. Tags: mahabubnagar, ward no22, counsellar, essential goods, distribution

Update: 2020-04-03 01:15 GMT

దిశ, మహబూబ్‌నగర్
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మాజీ కౌన్సిలర్ పాండు రంగారెడ్డి, కౌన్సిలర్ రశ్మితలు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు. వార్డ్ నెంబర్ 22లో ఉచితంగా బియ్యం, కందిపప్పు, చింతపండు వంటి నిత్యావసరాలు అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రాజు, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: mahabubnagar, ward no22, counsellar, essential goods, distribution

Tags:    

Similar News