నిత్యావసర సరుకులు పంపిణీ
దిశ, రంగారెడ్డి : లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తెలత్తకుండా మహమ్మద్ జావెద్, ఎండీ ఖలీల్, నాయూమ్ లు తమ సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్ మొదటి వార్డులో బియ్యం, మంచినూనె, పప్పులను పంపిణీ చేశారు. Tags:Essential goods, shadnagar, distribution, lackdown
దిశ, రంగారెడ్డి : లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తెలత్తకుండా మహమ్మద్ జావెద్, ఎండీ ఖలీల్, నాయూమ్ లు తమ సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్ మొదటి వార్డులో బియ్యం, మంచినూనె, పప్పులను పంపిణీ చేశారు.
Tags:Essential goods, shadnagar, distribution, lackdown