ప్రజామోదం మేరకే ప్రణాళికలు: ఎర్రబెల్లి

దిశ, వరంగల్: పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజామోదం పొందేవిధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సోమవారం వరంగల్ నగరంలోని దేశాయిపేట 1, 12, 29వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. పట్టణాలు, నగర వీధుల్లో పారిశుద్ధ్యం పాటించే బాధ్యత కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని […]

Update: 2020-02-24 03:52 GMT

దిశ, వరంగల్: పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజామోదం పొందేవిధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సోమవారం వరంగల్ నగరంలోని దేశాయిపేట 1, 12, 29వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. పట్టణాలు, నగర వీధుల్లో పారిశుద్ధ్యం పాటించే బాధ్యత కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Read also..

గ్యాస్ భేష్.. చమురే తగ్గింది!

Full View

Tags:    

Similar News