ప్రైవేట్ ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్..!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రైవేట్ ఉాద్యోగులకు EPFO గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక మీదట ఉద్యోగి ఏ రోజు అయితే ఉద్యోగ విరమణ పొందుతాడో నాటి నుంచే పెన్షన్ మొదలవుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ విధానం అమల్లోకి రానుండగా.. ఇప్పటిదాకా రిటైర్ ఉద్యోగికి పెన్షన్ ప్రక్రియ మొదలవ్వాలంటే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్తగా అమలులోకి వచ్చిన విధానంతో ఇకపై పెన్షన్ దారుల కష్టాలు తీరనున్నాయి. 58ఏళ్లు దాటిన ప్రైవేటు ఉద్యోగులను రిటైర్ […]

Update: 2020-09-23 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రైవేట్ ఉాద్యోగులకు EPFO గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక మీదట ఉద్యోగి ఏ రోజు అయితే ఉద్యోగ విరమణ పొందుతాడో నాటి నుంచే పెన్షన్ మొదలవుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ విధానం అమల్లోకి రానుండగా.. ఇప్పటిదాకా రిటైర్ ఉద్యోగికి పెన్షన్ ప్రక్రియ మొదలవ్వాలంటే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

కొత్తగా అమలులోకి వచ్చిన విధానంతో ఇకపై పెన్షన్ దారుల కష్టాలు తీరనున్నాయి. 58ఏళ్లు దాటిన ప్రైవేటు ఉద్యోగులను రిటైర్ అయిన వ్యక్తులుగా EPFO గుర్తించనుంది.

Tags:    

Similar News