దిశ, ఎడ్యుకేషన్: 2023- 24 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆరు ఇండియన్ మారిటైం వర్సిటీ (ఐఎంయూ) క్యాంపస్ లలో యూజీ, పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. విశాఖపట్నంతో పాటు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, చెన్నై, కొచ్చిలలో ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లున్నాయి.
కోర్సు వివరాలు:
యూజీ ప్రోగ్రాం:
బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ (4 ఏళ్లు)
బీటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ (4 ఏళ్లు)
బీఎస్సీ నాటికల్ సైన్స్ (3 ఏళ్లు)
డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (డీఎన్ఎస్ - 1 ఏడాది)
బీబీఏ లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఇ కామర్స్ (3 ఏళ్లు)
అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ మారిటైమ్ లాజిస్టిక్స్ (3 ఏళ్లు)
బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ (3 ఏళ్లు)
పీజీ ప్రోగ్రాం:
ఎంటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ (2 ఏళ్లు)
ఎంటెక్ డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్ (2 ఏళ్లు)
ఎంటెక్ మెరైన్ టెక్నాలజీ (2 ఏళ్లు)
ఎంబీఏ ఇంటర్నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ (2 ఏళ్లు)
ఎంబీఏ పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్ (2 ఏళ్లు)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ (1 ఏడాది)
రిసెర్చ్ ప్రోగ్రాం :
పీహెచ్‌డీ
ఎంఎస్ (బై రిసెర్చ్).
అర్హత: కోర్సులను అనుసరించి 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కోర్సులను అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్; సీమ్యాట్ ...ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
చివరితేదీ: మే 18, 2023.
ఐఎంయూ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: జూన్ 10, 2023.
వెబ్‌సైట్: https://imu.edu.in/
ఇవి కూడా చదవండి: