CCMBలో పీహెచ్డీ ప్రోగ్రాం
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ.. 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ.. 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు: పీహెచ్డీ ప్రోగ్రాం 2023
రిసెర్చ్ విభాగాలు: సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనోమిక్స్, డెవలప్మెంటల్ బయాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, ఎకాలజీ, ప్రోటీన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, బయాలజీ ఆఫ్ మాక్రోమోలిక్యుల్స్, బయాలజీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎపిజెనెటిక్స్, క్రోమాటిన్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/ఫార్మసీ/మెడిసిన్), మాస్టర్స్ డిగ్రీ (సైన్స్ బ్రాంచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
చివరి తేదీ: మార్చి 20, 2023.
వెబ్సైట్: https://www.ccmb.res.in