నీట్ ఎండీఎస్ 2023 ప్రకటన విడుదల
భాతర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) 2023 విద్యా సంవత్సరానికి ఎండీఎస్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరతోంది
దిశ, ఎడ్యుకేషన్: భాతర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) 2023 విద్యా సంవత్సరానికి ఎండీఎస్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరతోంది.
కోర్సు వివరాలు:
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) - ఎండీఎస్ 2023
అర్హత: డెంటల్ సర్జరీలో బ్యాచిలర్స్ డిగ్రీ (బీడీఎస్) ఉత్తీర్ణత తో పాటు 2023 మార్చి 31 నాటికి ఇంటర్న్షిప్/ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 9, 2023.
చివరి తేదీ: జనవరి 30, 2023.
పరీక్ష తేదీ: మార్చి 1, 2023.
వెబ్సైట్: https://natboard.edu.in/
READ MORE