జిప్‌మర్‌లో గ్రూప్ బి, సి ఖాళీలు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ గ్రూప్ బి,సి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-18 14:05 GMT

దిశ, ఎడ్యుకేషన్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ గ్రూప్ బి,సి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 69

పోస్టుల వివరాలు:

గ్రూప్ బి పోస్టులు:

డెంటల్ హైజీనిస్ట్ -1

జూనియర్ ట్రాన్స్ లేటర్ ఆఫీసర్ - 1

మెడికల్ సోషల్ వర్కర్ - 6

స్పీచ్ థెరపిస్ట్ - 2

ఎక్స్ రే టెక్నీషియన్ (రేడియో థెరపీ) - 4

గ్రూప్ సి పోస్టులు:

ఆడియోలజీ టెక్నీషియన్ - 1

డెంటల్ మెకానిక్ - 1

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 32

ఆప్లాల్మిక్ టెక్నీషియన్ - 1

పెర్ఫ్యూజన్ అసిస్టెంట్ - 1

పార్మసిస్ట్ - 5

ఫిజియోథెరపీ టెక్నీషియన్ - 2

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 - 3

యూఆర్‌వో టెక్నీషియన్ - 1

అర్హతలు: 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 22, 2023.

చివరితేది: మార్చి 18, 2023.

పరీక్షతేది: ఏప్రిల్ 2, 2023.

వెబ్‌సైట్: https://jipmer.edu.in

Tags:    

Similar News