ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ ఖాళీలు..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 121
పోస్టుల వివరాలు:
అనాటమీ
డెర్మటాలజీ
ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ
జనరల్ సర్జరీ
ఆర్థోపెడిక్స్
పీడియాట్రిక్స్
ఫార్మకాలజీ
పల్మనరీ మెడిసిన్
రేడియో డయాగ్నోసిస్
రేడియోథెరపీ ..
అర్హత:
ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 14 ఏళ్లు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ /ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 నుంచి 58 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 101500 నుంచి రూ. 1,68,900 ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 3000 ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in