డా. బీఆర్ అంబేద్కర్ గురుకులం బీఆర్ఏజీ ఇంటర్ సెట్ 2023
తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని 167 డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల
దిశ, ఎడ్యుకేషన్: తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని 167 డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు, డా.బీఆర్ అంబేద్కర్ ఐఐటీ మెడికల్ అకాడమీలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి బీఆర్ఏజీ ఇంటర్ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.
పరీక్ష వివరాలు:
డా. బీఆర్ అంబేద్కర్ గురుకులం ఇంటర్మీడియట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
ఇంటర్ గ్రూప్, సీట్లు:
ఎంపీసీ - 5,650
బైపీసీ - 5,560
ఎంఈసీ - 800
సీఈసీ -1600
హెచ్ఈసీ- 360
మొత్తం సీట్ల సంఖ్య: 13,970
అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
వయసు: తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1,00,000 మించరాదు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 24, 2023.
ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 23, 2023.
వెబ్సైట్: https://apgpcet.apcfss.in