ILBSలో 260 వివిధ పోస్టులు..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-13 16:16 GMT

దిశ, కెరీర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 260

పోస్టులు: సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, హెడ్ ఆపరేషన్స్, సీనియర్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 10 +2/డిప్లొమా/డిగ్రీ/బీఎస్సీ నర్సింగ్/ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 నుంచి 70 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ /రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.

వెబ్‌సైట్: https://www.ilbs.in

Tags:    

Similar News