ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం ప్రకటించింది. నవంబర్ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా, 11వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9వ తేదీన పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం… 10వ తేదీన పార్టీల ప్రతినిధులతో సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరగనుంది. 13వ తేదీన జీహెచ్ఎంసీ ఓటర్ల తుది జాబితా వెల్లడి కానుంది.