బోరబండలో మళ్లీ భూక్రపంనలు..!

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లోని బోరబండలో మరోసారి భూమి కంపించింది. గత రెండు రోజుల నుంచి వచ్చిన శబ్దాల కంటే భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 0.8గా ఎన్‎జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Update: 2020-10-04 03:32 GMT

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లోని బోరబండలో మరోసారి భూమి కంపించింది. గత రెండు రోజుల నుంచి వచ్చిన శబ్దాల కంటే భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 0.8గా ఎన్‎జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Tags:    

Similar News