ఉత్తరాఖండ్‌లో భూకంపం..

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో మరోసారి భూమి కంపించింది. మంగళవారం ఆ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్‌లో సాయంత్రం 6గంటల 18నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది. An earthquake with a magnitude of 3.4 on the Richter Scale hit Tehri Garhwal, Uttarakhand today at 6:18 PM: National Center for Seismology (NCS) […]

Update: 2020-08-25 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో మరోసారి భూమి కంపించింది. మంగళవారం ఆ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్‌లో సాయంత్రం 6గంటల 18నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.

ఈ ఘటనతో ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News