అక్కడ మళ్లీ భూకంపం

దిస్పూర్: అసోంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా హైలాకుండీలో శనివారం ఉదయం 4.25 గంటలకు మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. కాగా, శుక్రవారం మిజోరం, జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Update: 2020-07-17 21:48 GMT

Tags:    

Similar News