కొనసాగుతున్న దుబ్బాక కౌంటింగ్

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాకలో మొత్తం ఓట్లు 1,98,756 కాగా.. 1,64,192 ఓట్లు పోలయ్యాయి. దుబ్బాకలో మొత్తం 315 […]

Update: 2020-11-09 21:32 GMT

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాకలో మొత్తం ఓట్లు 1,98,756 కాగా.. 1,64,192 ఓట్లు పోలయ్యాయి. దుబ్బాకలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

Tags:    

Similar News