వృద్ధురాలిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు

న్యూఢిల్లీ: ఢిల్లీలో అతిగా తాగి కారునడుపుతున్న ఓ మందుబాబు 60ఏళ్ల వృద్ధురాలిని ఢీకొట్టాడు. పారిపోయే ప్రయత్నం చేసి యాక్సిలేటర్ పెంచడంతో వృద్ధురాలు కూడా టైర్ల కిందనే కొన్ని మీటర్ల దూరం అలాగే వెళ్లింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. తొలుత డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా భావించినప్పటికీ అధికారులు కొట్టివేశారు.

Update: 2020-07-04 06:29 GMT

Tags:    

Similar News