వెల్‌నెస్ సెంటర్‌లో మందుల సిక్‌నెస్
దిశ, మెదక్: సిద్దిపేట పట్టణంలోని వెల్‌నెస్ సెంటర్‌లో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్ రాసిన మందులలో కనీసం సగం కూడా లేకపోవడం విచారకరం. జిల్లా ఆరోగ్య శాఖ వెల్ నెస్ సెంటర్లపై దృష్టి పెట్టాలని రోగులు కోరుకుంటున్నారు. Tags:wellness centers, medicine, scare, ts news
దిశ, మెదక్: సిద్దిపేట పట్టణంలోని వెల్‌నెస్ సెంటర్‌లో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్ రాసిన మందులలో కనీసం సగం కూడా లేకపోవడం విచారకరం. జిల్లా ఆరోగ్య శాఖ వెల్ నెస్ సెంటర్లపై దృష్టి పెట్టాలని రోగులు కోరుకుంటున్నారు.
Tags:wellness centers, medicine, scare, ts news