సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు : కమిషనర్
దిశ, మెదక్: కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. దుష్ప్రచారాలు, సందేశాలను వాట్సాప్, ఫేస్‌బుక్ అకౌంట్లో పంపినట్టైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించి కరోనా నివారణకు కృషి చేయాలన్నారు. Tags : Don’t believe, social media, rumors, Siddipet Commissioner, medak, corona
దిశ, మెదక్: కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. దుష్ప్రచారాలు, సందేశాలను వాట్సాప్, ఫేస్‌బుక్ అకౌంట్లో పంపినట్టైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించి కరోనా నివారణకు కృషి చేయాలన్నారు.
Tags : Don’t believe, social media, rumors, Siddipet Commissioner, medak, corona