‘ప్రయివేటులో కరోనా చికిత్సలు చేయొద్దు’
హైదరాబాద్: ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు చేయొద్దనీ, ఒకవేళ చేసినా పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎవరైనా ఆస్పత్రుల్లో చేరితే సమాచారమివ్వాలని సూచించింది. Tags: government, mandates, Coronavirus, treatments, private hospitals
హైదరాబాద్: ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు చేయొద్దనీ, ఒకవేళ చేసినా పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎవరైనా ఆస్పత్రుల్లో చేరితే సమాచారమివ్వాలని సూచించింది.
Tags: government, mandates, Coronavirus, treatments, private hospitals