మూడో రౌండ్‌లోకి జకోవిచ్
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అండర్సన్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్2లో 6-3, 6-3, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించి మూడో రౌండ్ చేరుకున్నాడు. 16వ ర్యాంకర్ అగర్ అలియాస్సిమీ 6-3, 6-3, 6-3 తేడాతో మోంటేరియోపై గెలిచి రెండో రౌండ్ చేరుకున్నాడు. సెకెండ్ రౌండ్‌లో అందుజార్‌తో తలపడాల్సిన షపోవలోవ్ వాకోవర్ లభించడంతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో […]
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అండర్సన్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్2లో 6-3, 6-3, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించి మూడో రౌండ్ చేరుకున్నాడు. 16వ ర్యాంకర్ అగర్ అలియాస్సిమీ 6-3, 6-3, 6-3 తేడాతో మోంటేరియోపై గెలిచి రెండో రౌండ్ చేరుకున్నాడు. సెకెండ్ రౌండ్‌లో అందుజార్‌తో తలపడాల్సిన షపోవలోవ్ వాకోవర్ లభించడంతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ సబలెంక మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బౌల్టర్‌పై 4-6, 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది.