వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆదివారం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా.. డీజిల్‌పై మాత్రం ఆదివారం 24 పైసలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 89.09కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ధర 26 పైసలు పెరిగి రూ.97.17 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ. […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆదివారం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా.. డీజిల్‌పై మాత్రం ఆదివారం 24 పైసలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 89.09కు చేరుకుంది.
హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ధర 26 పైసలు పెరిగి రూ.97.17 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ. 96.65కు చేరగా.. లీటర్పెట్రోల్ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెరగడం వల్ల ధర రూ. 92.14కు చేరింది. లీటర్పెట్రోల్ రూ.101.64గా ఉంది.