వెజిటబుల్స్ కావాలా..ఫోన్ కొట్టండి చాలు..

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ 254 వాహనాలతో 504 ప్రాంతాలలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు, పండ్లు అందించనుంది. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్‌మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు 7330733212 నంబరును వాట్సప్ / ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరింది. మొబైల్ రైతు బజార్ల విధానం ద్వారా సిటీలో ప్రజలకు ఇళ్ల వద్దే ఈ కూరగాయలు అందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. Tags: corona lock down, telangana, […]

Update: 2020-03-31 08:28 GMT

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ 254 వాహనాలతో 504 ప్రాంతాలలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు, పండ్లు అందించనుంది. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్‌మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు 7330733212 నంబరును వాట్సప్ / ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరింది. మొబైల్ రైతు బజార్ల విధానం ద్వారా సిటీలో ప్రజలకు ఇళ్ల వద్దే ఈ కూరగాయలు అందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

Tags: corona lock down, telangana, mobile rythubazars

Tags:    

Similar News