కుజుడు సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది !

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వస్తాయి.

Update: 2022-12-05 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కుజుడు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడు..కుజుడు బలంగా ఉన్నప్పుడు ఉంటే శుభంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. 2023 జనవరి 13 న కుజుడు, వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఈ రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో కుజుడు సంచారం వల్ల ఈ రాశికి చెందిన వారి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది. మీకు సమయాన్ని మీ ఇంట్లో వారికి కేటాయించండి.

మీనరాశి

మీన రాశిలో కుజుడు సంచారం వల్ల మంచిగా ఉండనుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ వైవాహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.

Similar News