బయోమెట్రిక్‌ను ఆపండి

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోని పలు శాఖల్లో వెంటనే బయోమెట్రిక్ విధానాన్ని ఆపివేయాలంటూ.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెనింగ్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ఆయా ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్‌ విధానాన్ని పాటించవద్దని.. కేవలం రిజస్టర్లలోనే సంతకాలు చేయాలని  ఉత్తర్వులు జారీ చేసింది. tag: CET, notice, stop biometric, hyderabad

Update: 2020-03-06 06:19 GMT

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోని పలు శాఖల్లో వెంటనే బయోమెట్రిక్ విధానాన్ని ఆపివేయాలంటూ.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెనింగ్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ఆయా ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్‌ విధానాన్ని పాటించవద్దని.. కేవలం రిజస్టర్లలోనే సంతకాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

tag: CET, notice, stop biometric, hyderabad

Tags:    

Similar News