రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది. కరోనిల్ మందుపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ కేసు వేసిన విషయం తెలిసిందే. కరోనిల్ పై తప్పుడు ప్రచారం నిలిపివేయాలంటూ న్యాయస్థానంలో పిటషన్ దాఖలు చేయడంతో, పిటిషన్ ఆధారంగా రామ్ దేవ్ బాబాకు సమన్లు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు.