సీహెచ్‌సీలకు డిజిటల్ థర్మామీటర్ల సరఫరా
దిశ, నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన 40 డిజిటల్ థర్మామీటర్లను జిల్లాలోని సీహెచ్‌సీలు, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందికి సరఫరా చేసినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలకు టెంపరేచర్‌కు సంబంధించిన పరీక్షలు చేయడానికి డిజిటల్ థర్మామీటర్లు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో వీటి పనితనాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంహెచ్ఓ సుదర్శనం స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత తదితరులు పాల్గొన్నారు. […]
దిశ, నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన 40 డిజిటల్ థర్మామీటర్లను జిల్లాలోని సీహెచ్‌సీలు, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందికి సరఫరా చేసినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలకు టెంపరేచర్‌కు సంబంధించిన పరీక్షలు చేయడానికి డిజిటల్ థర్మామీటర్లు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో వీటి పనితనాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంహెచ్ఓ సుదర్శనం స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత తదితరులు పాల్గొన్నారు.
Tags : carona, lockdown, chc, degital tharma meter supply, collecter narayana reddy