నటి దీపిక పదుకొనేకు కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, దీపికకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. https://twitter.com/DeepikaPFC/status/1389593363742134277?s=20 […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, దీపికకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
https://twitter.com/DeepikaPFC/status/1389593363742134277?s=20