మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి.. పెద్ద మనసు చాటుకున్న డీసీసీబీ చైర్మన్

దిశ, కొండపాక: మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జిల్లా నాయకుడు ఆర్థిక సాయం చేశాడు. స్థానిక నాయకులతో ఆ ఆర్థిక సాయం పంపించారు. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండల కేంద్రానికి చెందిన నల్ల మల్లయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులచే రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందేశారు.

Update: 2021-12-12 01:07 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..