దావూద్ ఇబ్రహీంకు కరోనా?
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా సోకినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో.. కరాచీలో ఉంటున్న దావూద్‌కు కూడా కరోనా సోకిందన్న వార్త నిజమేనని అందరూ భావించారు. కాగా ఈ విషయంపై దావూద్ నడిపిస్తున్న డీ-కంపెనీ స్పందించింది. దావూద్ భార్య కరోనా లక్షణాలతో బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆమెకు కరోనా సోకలేదని వెల్లడించింది. దావూద్ కుటుబంలో ఎవరికీ కరోనా సోకలేదని.. వాళ్లందరూ ఆరోగ్యంగానే […]
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా సోకినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో.. కరాచీలో ఉంటున్న దావూద్‌కు కూడా కరోనా సోకిందన్న వార్త నిజమేనని అందరూ భావించారు. కాగా ఈ విషయంపై దావూద్ నడిపిస్తున్న డీ-కంపెనీ స్పందించింది. దావూద్ భార్య కరోనా లక్షణాలతో బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆమెకు కరోనా సోకలేదని వెల్లడించింది. దావూద్ కుటుబంలో ఎవరికీ కరోనా సోకలేదని.. వాళ్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డీ-కంపెనీ స్పష్టం చేసింది.