అయ్యప్ప స్వామి దర్శనాలు.. ఎప్పట్నుంచంటే !

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగ తర్వాతే శబరిమల ఆలయం సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది. 20ఏళ్ల లోపు, 50ఏళ్ల పైబడిన వారిని అనుమతించకూడదు. ఆలయ సందర్శనకు ముందు 14రోజుల స్వీయ నిర్బంధం, దర్శనం అనంతరం కూడా 10రోజుల స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పింది. 5000 మందికి ఒకేసారి ఆలయంలోకి ప్రవేశం […]

Update: 2020-09-14 09:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగ తర్వాతే శబరిమల ఆలయం సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది. 20ఏళ్ల లోపు, 50ఏళ్ల పైబడిన వారిని అనుమతించకూడదు. ఆలయ సందర్శనకు ముందు 14రోజుల స్వీయ నిర్బంధం, దర్శనం అనంతరం కూడా 10రోజుల స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పింది. 5000 మందికి ఒకేసారి ఆలయంలోకి ప్రవేశం లభించనుండగా క్రమం తప్పకుండా కొవిడ్ -19టెస్టులు జరపాలని, ఈ నియమాలు ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని, ప్రధాన పూజల సమయంలో 50మంది మాత్రమే ఉండాలని కమిటీ సూచించింది.

Read Also…

సర్వ దర్శనానికే టీటీడీ ప్రాధాన్యం

Full View

Tags:    

Similar News