వూహాన్‌లో తాజావార్త ఏమిటంటే..?

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ (కొవిడ్-19) మొదటగా ఎక్కడైతే వ్యాప్తి చెందిందో ఆ ప్రదేశంలో ఇప్పుడు కొత్తగా దాని బారినపడిన వారెవరూ లేరని ఆ దేశానికి చెందిన అధికారి తెలిపారు. చైనా దేశానికి చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నాటికి వూహాన్ లో కొత్తగా కరోనా వైరస్ (కొవిడ్-19) సోకినవారి సంఖ్య సున్నా అని, ఈ విధంగా కరోనా కట్టడికి కృషి చేసిన వూహాన్, […]

Update: 2020-04-26 04:36 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ (కొవిడ్-19) మొదటగా ఎక్కడైతే వ్యాప్తి చెందిందో ఆ ప్రదేశంలో ఇప్పుడు కొత్తగా దాని బారినపడిన వారెవరూ లేరని ఆ దేశానికి చెందిన అధికారి తెలిపారు. చైనా దేశానికి చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నాటికి వూహాన్ లో కొత్తగా కరోనా వైరస్ (కొవిడ్-19) సోకినవారి సంఖ్య సున్నా అని, ఈ విధంగా కరోనా కట్టడికి కృషి చేసిన వూహాన్, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారని అక్కడి మీడియా వెల్లడించింది.

tags: Coronavirus, Wuhan, Zero, Mi Feng, Doctors, thanks

Tags:    

Similar News