కొమ్మాల జాతర లో విషాదం.. యువకుడి దుర్మరణం

కొమ్మాల జాతరలో కొమ్మాల ముఖద్వారం నుండి దేవాలయం

Update: 2025-03-15 07:55 GMT

దిశ,గీసుగొండ: కొమ్మాల జాతరలో కొమ్మాల ముఖద్వారం నుండి దేవాలయం వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి యువకుడి దుర్మరణం చెందాడు. యువకుడిది సంగెం మండలంలోని పల్లారిగూడకు చెందిన వాసరి అరుణ్ గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News