Medical: ఘట్కేసర్‌లో ఘోరం.. ఇద్దరు సజీవదహనం

మేడ్చల్‌(Medical) జిల్లా ఘట్కేసర్‌(Ghatkesar)లో ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2025-01-06 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్‌(Medical) జిల్లా ఘట్కేసర్‌(Ghatkesar)లో ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఉప్పల్(Uppal) ప్రాంత వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News