దేవుడి పండుగకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు

రంగాపురం గ్రామానికి చెందిన ఏస్కే. బోలెషా వాలి అనే వ్యక్తి, దేవుని పండక్కి వెళ్లి తిరిగి వస్తూ రంగాపురం గ్రామ శివారు లోని గుగులోత్ చంద్రుకి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు.

Update: 2025-03-20 15:10 GMT
దేవుడి పండుగకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు
  • whatsapp icon

దిశ, కేసముద్రం : రంగాపురం గ్రామానికి చెందిన ఏస్కే. బోలెషా వాలి అనే వ్యక్తి, దేవుని పండక్కి వెళ్లి తిరిగి వస్తూ రంగాపురం గ్రామ శివారు లోని గుగులోత్ చంద్రుకి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. ఈ విషయన్ని గురువారం మధ్యాహ్నం చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి కుమారుడు సద్దాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ తెలిపారు.  


Similar News