స్టీల్ షాప్ లో అగ్ని ప్రమాదం

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి కీసరలోని చంద్రగిరి కాలనీ చర్చి పక్కన ఉన్న ఎల్ ఆర్ స్టీల్ & హార్డ్ వేర్ షాప్ లో షార్ట్​సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2025-03-18 15:28 GMT
స్టీల్ షాప్ లో అగ్ని ప్రమాదం
  • whatsapp icon

దిశ, కీసర : దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి కీసరలోని చంద్రగిరి కాలనీ చర్చి పక్కన ఉన్న ఎల్ ఆర్ స్టీల్ & హార్డ్ వేర్ షాప్ లో షార్ట్​సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన వర్కర్స్ షాప్ లోపల నుండి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. 

Similar News