ఘోర రోడ్డు ప్రమాదం...గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తెపురం-మాటెడ్ గ్రామాల సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

Update: 2024-12-31 16:31 GMT

దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తెపురం-మాటెడ్ గ్రామాల సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.


Similar News